రేపు ఇబ్రహీంపట్నం ప్రజాభవన్‌లో బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లతో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమీక్ష సమావేశం
యాచారం మండలం నుంచి 59 మంది బీఎల్‌ఏలు, 6 మంది సూపర్‌వైజర్లు, కాంగ్రెస్ నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలి: మండల అధ్యక్షుడు మోటె శ్రీశైలం యాచారం, ఆగస్టు 2 (న్యూస్): ఇబ్రహీంపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ మల్‌రెడ్డి రంగారెడ్డి గారు రేపు (ఆగస్టు 3) మధ్యాహ్నం 12.00 గంటలకు ఇబ్రహీంపట్నం ప్రజాభవన్‌లో బీఎల్‌ఏలు (BLAలు), సూపర్‌వైజర్లతో నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి యాచారం మండలానికి చెందిన బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోటె శ్రీశైలం పిలుపునిచ్చారు. యాచారం మండలం నుంచి 59 మంది బీఎల్‌ఏలు, 6 మంది సూపర్‌వైజర్లు, వివిధ...